3D డెంటల్ స్కాన్ ద్వారా బోణికెలో ఇరుక్కున్న పన్ను ఎలా గుర్తించవచ్చు?

మనుష్యులలో కొర పన్ను మరియు జ్ఞాన దంతం ఎక్కువగా బోణికెలో ఇరుక్కుంటాయి. ఇవి పేరిగే వయసులో బయటికి రాకుండా బోణికెలోనే ఉండి పోతాయి. ఇతే  బోణికెలో ఎక్కడ ఇరుక్కున్నాయి మరియు ఏ స్థితిలో ఉన్నాయో గమనిచటం చాలా కష్టం.

Free Consultation for a Perfect Smile

braces

Unlock the perfect smile with a FREE Braces or Orthodontic Consultation Today. Limited spots are available! Don't miss this exclusive opportunity. Reserve your spot now for a confident, radiant smile! 😁✨ #SmileMakeoverDay #TransformYourSmile

  • arrow-right

    Experienced Orthodontist

  • arrow-right

    Personalised Treatment plans

  • arrow-right

    State-of-Art Technology

  • arrow-right

    Flexible payment (EMI) Plans


ఇప్పటివరకు వీటికి సాధారణ X-రే మాత్రమే ఉపయోగించి వాటి పరిస్థితిని తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. మన కాకినాడ పట్టణంలో అధునాతన 3డి డెంటల్ ఎక్స్-రే వచ్చేసింది. ఇది Cone Beam Computed Tomography (సి‌బి‌సి‌టి / CBCT) గా పిలవబడుతున్నది.

ఈమధ్యనే ఒక పేషెంట్ క్లిప్స్ నిమిత్తం ఇరుక్కున్న కొరపన్ను తీయించుకోవాలనుకున్నారు. వారికి CBCT తీయించుకోవలసిందిగా సలహా ఇవ్వడం జరిగింది.

వారు CBCT తీయించుకోగ ఇరుక్కున్న కొర పన్ను, ఎక్కువ భాగం పెదం వైపు ఉన్నట్టుగా గుర్తించటమైనది.

సాధారణంగా, ఇరుక్కున్న  కొర పన్ను అంగటివైపునుండి తీస్తారు. కానీ అలా తీసి వుంటే, చాలా రక్తం మరియు ఎముక పోవటానికి ఆస్కారం ఉండేది.

మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!

నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.


ఇతే 3D CBCT (ఎక్స్-రే) ఉండటం వలన పన్ను ఎటువైపు ఉందో స్పష్టంగా తెలిసింది.

పన్ను పెదం వైపు నుండి తీసి ఎముకను కాపాడటం జరిగింది. దీనివలన ఎక్కువ రక్తం పోకుండా, మరియు ఎక్కువ ఎముక తీయకుండా ఆపరేషన్ చేయటం జరిగింది.

1 thought on “3D డెంటల్ స్కాన్ ద్వారా బోణికెలో ఇరుక్కున్న పన్ను ఎలా గుర్తించవచ్చు?”

  1. Pingback: సరికొత్త టెక్నాలజీ తో డెంటల్ ఇంప్లాంట్స్ (Dental Implants) ఇప్పుడు మీ కాకినాడ లో - SAI KRISHNA DENTAL CARE AND IMPLANT CENTER

Comments are closed.

Discover more from SAI KRISHNA DENTAL CARE & IMPLANT CENTER | BEST DENTAL CLINIC IN KAKINADA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top