క్లీనింగ్(Dental Cleaning), బ్లీచింగ్  (Dental Bleaching) మధ్య తేడా ఏంటి?

డాక్టరుగారు పళ్ళు తెల్లగా అవ్వాలంటే ఏమి చేయాలి? ఇది చాలా మంది అడిగే సాధారణ ప్రశ్న. ఐతే దీనికి సమాధానం మనిషి మనిషికి మారుతుంది. కొందరికి క్లీనింగ్ చేస్తే సరిపోతుంది. మారికొందరికి బ్లీచింగ్ చేయవలసి వస్తుంది. డెంటల్ క్లీనింగ్ మరియు బ్లీచింగ్ మధ్య చాలా తేడా ఉంది. వాటి గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. డెంటల్ క్లీనింగ్ అంటే ఏంటి? మనం తిన్న పదార్ధాలు రాత్రి వేళల్లో పంటి క్రింద చేరి, అక్కడ గట్టి పడి, గార …

క్లీనింగ్(Dental Cleaning), బ్లీచింగ్  (Dental Bleaching) మధ్య తేడా ఏంటి? Read More »

తక్కువ ఖర్చుతో డెంటల్ ఇంప్లాంట్స్ (Dental implants) చికిత్స ఎలా చేయించుకోవాలి?

డెంటల్ ఇంప్లాంట్ డెంటల్ ఇంప్లాంట్ అనేది (titanium) టైటానియం అనే లోహంతో చేయబడి, మన దవడ ఎముకలో ఇమిడిపోయే ఒక పరికరం. అది మన దంతాలకు ఉండే వేరులు లాగా, ఎముకను గట్టిగా పట్టుకుంటుంది. ఈ ఇంప్లాంట్ పైన మనము కృత్రిమ పళ్ళను కట్టవచ్చు. అనగా ఒక పన్ను నుండి, ఎన్ని పళ్లయినా కట్టవచ్చు. ఇంప్లాంట్ గురించి మరింత తెలుసుకోవటానికి మమ్ములను సంప్రదించగలరు.  Call now డెంటల్ ఇంప్లాంట్స్ యొక్క ప్రయోజనాలు చూడడానికి సాధారణ పళ్ళలాగా కనిపిస్తాయి. …

తక్కువ ఖర్చుతో డెంటల్ ఇంప్లాంట్స్ (Dental implants) చికిత్స ఎలా చేయించుకోవాలి? Read More »

రూట్ కెనాల్ అంటే ఏంటి? | What is Root Canal Treatment?

రూట్ కెనాల్ (Root canal) అనే పదం మీరు చాలా సార్లు విని ఉంటారు. మీరు కానీ మీ కుటుంబసభ్యులలో ఎవరన్నా రూట్ కెనాల్ చేయించుకుని ఉంటారు. ఐతే చాలా మందికి రూట్ కెనాల్ అంటే తెలవకపోయి ఉండవచ్చు. దాని గురించి సమగ్రంగా ఈరోజు తెలుసు కుందాము. రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారు? మన పంటిలో, మూడు పొరలు ఉంటాయి. వాటినే, అని అంటారు. పిప్పి అనేది, పంటిలో పాడై పోయిన భాగం. ఐతే ఇది మొదటి …

రూట్ కెనాల్ అంటే ఏంటి? | What is Root Canal Treatment? Read More »

సరికొత్త టెక్నాలజీ తో డెంటల్ ఇంప్లాంట్స్ (Dental Implants) ఇప్పుడు మీ కాకినాడ లో

డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? డెంటల్ ఇంప్లాంట్స్ (Dental implants) కృత్రిమ పళ్ళలో ఒక రకముగా చెప్పవచ్చు. ఐతే! ఇవి రెండు భాగాలుగా వస్తాయి. వేరు భాగం ఒక చిన్న screw లాగా ఉంటుంది. అనగా ఇది బోణికేలో అమర్చబడి ఉంటుంది.  పైన భాగాన్ని, crown అని అంటారు. ఇది మనకు కనిపించే పన్ను లాగా ఉంటుంది. ఈ పన్ను భాగం మన బోణికేలో వేసిన screw కి,  abutment (అబూట్మెంట్) అనే పరికరం ద్వారా అమర్చబడి …

సరికొత్త టెక్నాలజీ తో డెంటల్ ఇంప్లాంట్స్ (Dental Implants) ఇప్పుడు మీ కాకినాడ లో Read More »

3D డెంటల్ స్కాన్ ద్వారా బోణికెలో ఇరుక్కున్న పన్ను ఎలా గుర్తించవచ్చు?

మనుష్యులలో కొర పన్ను మరియు జ్ఞాన దంతం ఎక్కువగా బోణికెలో ఇరుక్కుంటాయి. ఇవి పేరిగే వయసులో బయటికి రాకుండా బోణికెలోనే ఉండి పోతాయి. ఇతే  బోణికెలో ఎక్కడ ఇరుక్కున్నాయి మరియు ఏ స్థితిలో ఉన్నాయో గమనిచటం చాలా కష్టం. ఇప్పటివరకు వీటికి సాధారణ X-రే మాత్రమే ఉపయోగించి వాటి పరిస్థితిని తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. మన కాకినాడ పట్టణంలో అధునాతన 3డి డెంటల్ ఎక్స్-రే వచ్చేసింది. ఇది Cone Beam …

3D డెంటల్ స్కాన్ ద్వారా బోణికెలో ఇరుక్కున్న పన్ను ఎలా గుర్తించవచ్చు? Read More »

braces

పళ్ళకి క్లిప్స్ ట్రీట్మెంట్ (Dental braces / Clips) చేయించుకునే ముంది ఇది ఒకసారి తెలుసుకోండి

అసలు క్లిప్స్ ట్రీట్మెంట్ ఎన్ని రకాలు? ఎవరికి క్లిప్స్ ట్రీట్మెంట్ ఉపయోగకరం? ఖర్చు ఎంత అవుతుంది? ఎంత సమయం పడుతుంది? ఇటువంటి మరెన్నో ప్రశ్నలకు ఈ చిన్న వ్యాసంలో సమాధానం దొరుకుతుంది. క్లిప్స్ / బ్రేసెస్ (Clips / Braces) అంటే ఏంటి? పెరిగే పిల్లల్లో మరియు పెద్దవారిలో పళ్ళు వంకరగా ఉండటం మనం తరచూ చూస్తుంటాం. ఈటె, ఇటువంటి వంకర, మరియు ఎత్తు పల్లను సరిచేయు పద్ధతినే క్లిప్స్ ట్రీట్మెంట్ అంటారు. ఈ చికిత్సలో, పళ్లమీద …

పళ్ళకి క్లిప్స్ ట్రీట్మెంట్ (Dental braces / Clips) చేయించుకునే ముంది ఇది ఒకసారి తెలుసుకోండి Read More »

అసలు పళ్ళు క్లీనింగ్ (teeth cleaning) అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు ?

చాలా మందికి పళ్ళు క్లీన్ చేయటానికి మరియు పళ్ళు వైటెనింగ్ (teeth whitening) చేయించుకోవటం మధ్య తేడా తెలీదు. ఈ వ్యాసంలో  టీత్ క్లీనింగ్ మరియు వాటి రకాలగురించి తెలుసుకుందాం. అసలు పళ్ళు ఎందుకు క్లీన్ చేయించుకోవాలి? సాధరంమగా మనము రోజు బ్రష్ చేసుకుంటాం కదా, ఐనా పల్లి దంత వైద్యుని దేగ్గర ఎందుకు క్లీన్ చేయించుకోవాలి? ఇది అందరికీ వచ్చే సాధారణ ప్రశ్న. మీకు కూడా ఈ అనుమానం వచ్చి వుండవచ్చు. మనం వాడే బ్రష్ …

అసలు పళ్ళు క్లీనింగ్ (teeth cleaning) అంటే ఏంటి? అవి ఎన్ని రకాలు ? Read More »

మీ పంటి క్యాప్ / తొడుగు ఎంచుకునేముందు ఇది ఒకసారి చదవండి | Dental Crowns

మీ రూట్ కెనాల్ ఐన పన్నుకు తొడుగు లేదా క్యాప్ వేయించుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఫిక్సెడ్ పళ్ళు కట్టించుకోవాలని అనుకుంటున్నారా? ఇతే ఈ వ్యాసం మీరు తప్పనిసరిగా చదవాలి. పంటి క్యాప్ / తొడుగు అంటే ఏంటి? క్యాప్ లేదా తొడుగు అనేది, మన సహజ దంతాలకు బదులుగా వాడే కృత్రిమ దంతాలు. సాధారణంగా రూట్ కెనాల్ ఐన పళ్ళ పైన లేదా పళ్ళు లేని చోట్ల ఈ కృతిమ పళ్లను అమరుస్తారు. ఇవి మన పళ్లలానే …

మీ పంటి క్యాప్ / తొడుగు ఎంచుకునేముందు ఇది ఒకసారి చదవండి | Dental Crowns Read More »

మీకు నోటిపూత ఎక్కువగా వస్తుందా ? ఐతే దీనిని గమనించారా ? | Burning mouth

ఒకరోజు ఒక పేషెంట్ నోటి మంటతో నాదెగ్గరకు వచ్చారు. ఆవిడ గత 3ఏళ్లుగా నోటి మంటతో బాధపడుతున్నారు. ఇన్నాళ్లు ఇంటి చిట్కాలతోనే ఆవిడ తన వైద్యం తాను చేసుకునేవారట.ఐతే ఈసారి మంట తగ్గకపోవటం వల్ల నా దెగ్గరకు వచ్చానని చెప్పారు. నాకు తెలిసి, మన దేశంలో చాలామంది ఈ పద్దతిని పాటిస్తున్నారు. కాని తెలియని విషయం ఏమిటంటే నోటిపూత చాలా కారణాలవల్ల వస్తుంది. నోటిపూతకి నూటొక్క కారణాలు! అవును ఈ నానుడి నిజమే. నోటిలో మంట చాలా …

మీకు నోటిపూత ఎక్కువగా వస్తుందా ? ఐతే దీనిని గమనించారా ? | Burning mouth Read More »

క్లిప్స్ / Braces ట్రీట్మెంట్ అంటే ఏంటి?

మన ముఖంలో అందమైన భాగం మన పళ్ళే! దీనిని ఎవరు కాదనగలరు. అటువంటి పళ్ళని ఇంకా అందంగా చేయగలమా? చేయగలం, అదికూడా పంటికి ఎటువంటి హాని తలపెట్టకుండా! ఇది క్లిప్స్ ట్రీట్మెంట్ తో సాద్యమవుతుంది. ఎత్తు మరియు వంకర పళ్లకు సరైన పరిష్కారం ఈ క్లిప్స్ ట్రీట్మెంట్. ఈ చికిత్సలో పళ్లకు క్లిప్లు అమర్చి ఒక వరుసలోకి తీసుకువస్తారు. సాధారణంగా ఈ చికిత్సకు 6 నెలల నుండి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయము పడుతువుడి. …

క్లిప్స్ / Braces ట్రీట్మెంట్ అంటే ఏంటి? Read More »

Scroll to Top