పాన్, ఖైని, గుట్కా వల్ల నోటిలో ఎలాంటి మార్పులు వస్తాయి? | How Paan, Khaini and Gutkha change your mouth?

ఖైని, గుట్కా, పాన్, పొగాకు మొదలైనవి నోటికి హానికరం. వీటివల్ల నోటిలో చాలా మార్పులు వస్తాయి. మన భారత దేశంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అవుతున్న రెండో అతిపెద్ద క్యాన్సర్: నోటి క్యాన్సర్ (oral cancer). అందువలనే మన ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి సిగరెట్ ప్యాకెట్ పైన, మరియు ఖైని, జరదా, పాన్ ప్యాకెట్ల పైన క్యాన్సర్ బొమ్మలు ముద్రించాలని ఆదేశించింది. ఈ అలవాటు మొదట్లో ఆహ్లాదాన్ని మరియు స్నేహితుల ప్రోత్సాహంతో మొదలవుతుంది. …

పాన్, ఖైని, గుట్కా వల్ల నోటిలో ఎలాంటి మార్పులు వస్తాయి? | How Paan, Khaini and Gutkha change your mouth? Read More »

రూట్ కెనాల్ తెరువాత పన్ను నెప్పి వస్తే ఏం చేయాలి?| Pain after root canal

చాల మందికి ఇది ఒక పెద్ద సమస్య. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తెరువాత పన్ను నెప్పి వస్తే ఏం చేయాలి? అసలు రూట్ కెనాల్ అంటే ఏమిటి? మన పళ్ళు మూడు పొరలు కలిగి ఉంటాయి. బయట పోరని ఏనామేల్ అని అంటారు. రెండో పోరని డెంటీన్ అని అంటారు. మూడో మరియు పన్ను మధ్యలో ఉన్న దాన్ని పల్ప్ అని అంటారు.  ఈ పల్ప్ లోనే నరాలు మరియు రక్త నాణాలు ఉంటాయి.పిప్పి పన్ను మధ్య …

రూట్ కెనాల్ తెరువాత పన్ను నెప్పి వస్తే ఏం చేయాలి?| Pain after root canal Read More »

పన్ను తీసినతేరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? | Precautions to be taken after extraction

నేడు పన్ను తీయటం చాలా సులువైన ప్రక్రియ. నొప్పి లేకుండా పన్ను తీయటానికి చాలా రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి. కానీ పన్ను తీసిన తెరువాత సరైన జాగ్రత్తలు తీసుకోని యెడల మీరు మరికొన్ని ప్రమాదాలకు గురికావలసి వస్తుంది. డ్రై సాకెట్ (Dry Socket) వీటిల్లో మొదటిగా (dry socket) డ్రై సాకెట్ గురించి మాట్లాడుకోవాలి. పన్ను తీసిన చోట మరలా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే అది బోణికెను మరియు చుట్టూ ఉన్న చిగురును తినేస్తుంది. అటువంటి సమయంలో …

పన్ను తీసినతేరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? | Precautions to be taken after extraction Read More »

Scroll to Top